నిర్గమ 35:6 - పవిత్ర బైబిల్6 నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట, శ్రేష్ఠమైన సన్నటి బట్ట, మేక బొచ్చు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నీలం, ఊదా, ఎర్రరంగు నూలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు, తుమ్మకర్ర, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు; Viz kapitola |