నిర్గమ 28:23 - పవిత్ర బైబిల్23 బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయపతకం రెండు మూలల్లో పెట్టు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 పతకానికి రెండు బంగారు రింగులు చేసి Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని రొమ్ము పతకానికి రెండు చివర్లకు తగిలించాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని రొమ్ము పతకానికి రెండు చివర్లకు తగిలించాలి. Viz kapitola |