నిర్గమ 20:9 - పవిత్ర బైబిల్9 వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి, Viz kapitola |