నిర్గమ 15:14 - పవిత్ర బైబిల్14 “ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు ఎంతైనా వాళ్లు భయపడ్తారు. ఫిలిష్తీ ప్రజలు భయంతో వణకిపోతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు భయపడతారు. అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 దేశాలు విని వణుకుతాయి; ఫిలిష్తియా ప్రజలకు వేదన కలుగుతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 దేశాలు విని వణుకుతాయి; ఫిలిష్తియా ప్రజలకు వేదన కలుగుతుంది. Viz kapitola |