ఎస్తేరు 9:6 - పవిత్ర బైబిల్6 యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఒక్క షూషను కోటలోనే యూదులు 500 మందిని చంపివేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు. Viz kapitola |