ఎఫెసీయులకు 6:15 - పవిత్ర బైబిల్15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే జోళ్ళను తొడుగుకొని నిలబడండి. Viz kapitola |