ఎఫెసీయులకు 5:21 - పవిత్ర బైబిల్21 మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక ఒకరికొకరు లోబడి ఉండండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 క్రీస్తుపట్ల గల భయభక్తులతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 క్రీస్తుపట్ల గల భయభక్తులతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము21 క్రీస్తు పట్ల గల గౌరవంతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. Viz kapitola |