ఎఫెసీయులకు 2:4 - పవిత్ర బైబిల్4 కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4-5 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము4 అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి Viz kapitola |