ఎఫెసీయులకు 1:16 - పవిత్ర బైబిల్16 దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని తలుచుకోవటం మానలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీ గురించి మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కోసం ప్రార్థిస్తున్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీ గురించి మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కోసం ప్రార్థిస్తున్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము16 మీ గురించి మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. Viz kapitola |