ప్రసంగి 3:7 - పవిత్ర బైబిల్7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది, దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. మౌనానికొక సమయం వుంది. మాట్లాడేందు కొక సమయం వుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, Viz kapitola |