ద్వితీ 6:8 - పవిత్ర బైబిల్8 నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. Viz kapitola |