ద్వితీ 5:2 - పవిత్ర బైబిల్2 హోరేబు (సీనాయి) కొండ దగ్గర మన దేవుడైన యెహోవా మనతో ఒక ఒడంబడిక చేసాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు. Viz kapitola |