ద్వితీ 33:4 - పవిత్ర బైబిల్4 మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు. అది యాకోబు ప్రజలందరికీ చెందుతుంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, యాకోబు సమాజానికి అది వారసత్వం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మోషే మనకు ఇచ్చిన ధర్మశాస్త్రం యాకోబు సమాజానికి స్వాస్థ్యము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మోషే మనకు ఇచ్చిన ధర్మశాస్త్రం యాకోబు సమాజానికి స్వాస్థ్యము. Viz kapitola |