Online Bible

- Reklamy -




ద్వితీ 33:22 - పవిత్ర బైబిల్

22 దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు: “దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.”

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 దానునుగూర్చి యిట్లనెను– దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 దాను విషయం మోషే ఇలా పలికాడు, దాను సింహపు పిల్ల వంటిది అది బాషానునుంచి దూకుతుంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 దాను గురించి అతడు ఇలా చెప్పాడు: “దాను గోత్రం సింహం పిల్లలాంటిది, బాషాను నుండి దూకుతుంది.”

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 దాను గురించి అతడు ఇలా చెప్పాడు: “దాను గోత్రం సింహం పిల్లలాంటిది, బాషాను నుండి దూకుతుంది.”

Viz kapitola kopírovat




ద్వితీ 33:22

Následuj nás:

Reklamy


Reklamy