ద్వితీ 28:42 - పవిత్ర బైబిల్42 మీ చెట్లన్నింటినీ, మీ పోలాల్లోని పంటలన్నింటినీ మిడతలు నాశనం చేస్తాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 మీ చెట్లూ, మీ పంట పొలాలూ మిడతల వశమైపోతాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 మీ చెట్లను మీ పొలం పంటలను మిడతల గుంపులు వచ్చి ఆక్రమించుకుంటాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 మీ చెట్లను మీ పొలం పంటలను మిడతల గుంపులు వచ్చి ఆక్రమించుకుంటాయి. Viz kapitola |