Online Bible

- Reklamy -




ద్వితీ 28:17 - పవిత్ర బైబిల్

17 మీకు పంటలు ఉండకుండేలా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు. మీకు సరిపడేటంత ఆహారం ఉండదు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 మీ గంప, పిండి పిసికే మీ తొట్టి మీద శాపాలు ఉంటాయి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి.

Viz kapitola kopírovat




ద్వితీ 28:17

Následuj nás:

Reklamy


Reklamy