ద్వితీ 12:4 - పవిత్ర బైబిల్4 “కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవానుగూర్చి చేయకూడదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు. Viz kapitola |