ఆమోసు 8:1 - పవిత్ర బైబిల్1 యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు పండ్లగంప నొకదానిని నేను చూశాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు పళ్ళ గంప! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప. Viz kapitola |