అపొస్తలుల 7:1 - పవిత్ర బైబిల్1 ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ప్రధానయాజకుడు–ఈ మాటలు నిజమేనా అని అడిగెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ప్రధాన యాజకుడు “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. Viz kapitola |