అపొస్తలుల 18:20 - పవిత్ర బైబిల్20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండుమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. Viz kapitola |