అపొస్తలుల 15:37 - పవిత్ర బైబిల్37 బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము37 బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకువెళ్లాలని భావించాడు. Viz kapitola |