2 సమూయేలు 22:37 - పవిత్ర బైబిల్37 నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Viz kapitola |