2 సమూయేలు 22:32 - పవిత్ర బైబిల్32 యెహోవాను మించిన దేవుడు లేడు; మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు? Viz kapitola |