2 సమూయేలు 22:22 - పవిత్ర బైబిల్22 అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు. Viz kapitola |