2 రాజులు 12:20 - పవిత్ర బైబిల్20 యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న మిల్లో అనే ఇంట్లో యోవాషును చంపివేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటికి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాకు దిగి వెళ్ళే దారిలో మిల్లో అని పేరున్న అంతఃపురంలో యోవాషును చంపారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 యోవాషు సేవకులు కుట్రచేసి, సిల్లాకు వెళ్లే త్రోవలో ఉన్న బేత్-మిల్లోలో అతన్ని చంపారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 యోవాషు సేవకులు కుట్రచేసి, సిల్లాకు వెళ్లే త్రోవలో ఉన్న బేత్-మిల్లోలో అతన్ని చంపారు. Viz kapitola |