2 కొరింథీ 4:12 - పవిత్ర బైబిల్12 కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము12 కనుక మాలో మరణం పనిచేస్తుంది, కాని మీలో జీవం పనిచేస్తుంది. Viz kapitola |