2 కొరింథీ 1:18 - పవిత్ర బైబిల్18 దేవుని సాక్షిగా చెపుతున్నాను. మీకు బోధించిన విషయంలో “ఔను”, “కాదు” అనే ప్రశ్నే లేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అయితే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, మా వర్తమానం “అవునని” చెప్పి “కాదు” అనేలా ఉండదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అయితే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, మా వర్తమానం “అవునని” చెప్పి “కాదు” అనేలా ఉండదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 అయితే దేవుడు నమ్మదగినవాడైతే, నేను మీకు చేసిన వాగ్దానం “అవునని” చెప్పితే “కాదు” అనేలా ఉండదు. Viz kapitola |