2 దిన 30:20 - పవిత్ర బైబిల్20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు. Viz kapitola |