2 దిన 29:33 - పవిత్ర బైబిల్33 యెహోవాకు పరిశుద్ధ బలులుగా ఆరు వందల గిత్తలు, మరియు మూడువేల మేకలు, గొర్రెలు వున్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ప్రతిష్ఠింపబడినవి ఆరువందల ఎద్దులును మూడువేల గొఱ్ఱెలును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ప్రతిష్టించబడినవి 600 ఎద్దులు, 3,000 గొర్రెలు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 బలి అర్పించబడిన జంతువులు ఆరువందల కోడెలు మూడు వేల గొర్రెలు మేకలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 బలి అర్పించబడిన జంతువులు ఆరువందల కోడెలు మూడు వేల గొర్రెలు మేకలు. Viz kapitola |