1 సమూయేలు 18:24 - పవిత్ర బైబిల్24 తిరిగి సౌలు అధికారులు దావీదు చెప్పినదంతా సౌలుకు వివరించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు సౌలుకు తెలియజేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు సౌలుకు తెలియజేశారు. Viz kapitola |