Online Bible

- Reklamy -




1 రాజులు 20:37 - పవిత్ర బైబిల్

37 మొదటి ప్రవక్త మరో వ్యక్తి వద్దకు వెళ్లి, “నన్ను కొట్టు!” అన్నాడు. ఈ వ్యక్తి వానిని కొట్టాడు. ప్రవక్తకు బాగా దెబ్బతగిలింది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడు–నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయ పరచెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 తరువాత ఆ ప్రవక్త మరొకనితో “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. అతడు అతన్ని కొట్టి గాయపరచాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 ఆ ప్రవక్త మరొకరి కనుగొని అతనితో, “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. ఆ మనిషి అతని కొట్టి గాయపరచాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 ఆ ప్రవక్త మరొకరి కనుగొని అతనితో, “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. ఆ మనిషి అతని కొట్టి గాయపరచాడు.

Viz kapitola kopírovat




1 రాజులు 20:37

Následuj nás:

Reklamy


Reklamy