1 యోహాను 4:19 - పవిత్ర బైబిల్19 దేవుడు మనల్ని ప్రేమించినందుకు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కనుక మనం ప్రేమిస్తున్నాము. Viz kapitola |