1 కొరింథీ 9:6 - పవిత్ర బైబిల్6 నేనూ, బర్నబా మాత్రమే జీవించటానికి పనిచేయాలా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 జీవనోపాధి కోసం పని చేయకుండ ఉండడానికి నాకు బర్నబా మాత్రమే హక్కు లేదా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 జీవనోపాధి కోసం పని చేయకుండ ఉండడానికి నాకు బర్నబా మాత్రమే హక్కు లేదా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 లేదా జీవనోపాధి కొరకు పని చేయకుండ ఉండడానికి నాకు బర్నబా మాత్రమే హక్కు లేదా? Viz kapitola |