1 కొరింథీ 8:9 - పవిత్ర బైబిల్9 కాని మీ నిర్ణయము దృఢవిశ్వాసం లేనివాళ్ళకు నష్టం కలిగించకుండా జాగ్రత్తపడండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అయితే మీకున్న అధికారాన్ని బలహీనులకు అభ్యంతరం కలిగించకుండ చూసుకోండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అయితే మీకున్న అధికారాన్ని బలహీనులకు అభ్యంతరం కలిగించకుండ చూసుకోండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము9 అయినాసరే మీ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోవడం బలహీనులకు ఆటంకంగా ఉండకుండా చూసుకోండి. Viz kapitola |