1 కొరింథీ 16:24 - పవిత్ర బైబిల్24 యేసు క్రీస్తు పేరిట నా ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. ఆమేన్. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము24 క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్. Viz kapitola |