1 కొరింథీ 15:17 - పవిత్ర బైబిల్17 క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 క్రీస్తు లేప బడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 క్రీస్తు లేపబడకపోతే, మీ విశ్వాసం వ్యర్థం; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. Viz kapitola |