Online Bible

- Reklamy -




1 కొరింథీ 15:13 - పవిత్ర బైబిల్

13 అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తు కూడ లేపబడియుండలేదు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 మృతుల పునరుత్థానం లేకపోతే, క్రీస్తు కూడ లేవలేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

13 మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు లేపబడనట్టే.

Viz kapitola kopírovat




1 కొరింథీ 15:13

Následuj nás:

Reklamy


Reklamy