1 కొరింథీ 14:8 - పవిత్ర బైబిల్8 బాకా సక్రమంగా ఊది పిలవకుంటే యుద్ధానికి ఎవరు సిద్ధమౌతారు? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చు నప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అంతేకాక, బూర ఊదేవారు స్పష్టమైన ధ్వని చేయకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అంతేకాక, బూర ఊదేవారు స్పష్టమైన ధ్వని చేయకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 అంతేకాక, బూర ఊదేవారు స్పష్టమైన ధ్వని చేయకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? Viz kapitola |