1 కొరింథీ 14:33 - పవిత్ర బైబిల్33 దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించే వాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము33 అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో, దేవుడు సమాధానానికే దేవుడు గాని, అక్రమానికి కాదు. Viz kapitola |