1 కొరింథీ 14:10 - పవిత్ర బైబిల్10 ప్రపంచంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని అర్థం లేని భాష ఏదీ లేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్నీ అర్థాన్ని కలిగి ఉన్నాయని అనడంలో సందేహం లేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్నీ అర్థాన్ని కలిగి ఉన్నాయని అనడంలో సందేహం లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము10 లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్ని అర్థాన్ని కలిగివున్నాయని అనడంలో సందేహం లేదు. Viz kapitola |