1 కొరింథీ 12:22 - పవిత్ర బైబిల్22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, Viz kapitola |