1 కొరింథీ 11:9 - పవిత్ర బైబిల్9 అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము9 పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు గాని, పురుషుని కొరకు స్త్రీ సృష్టించబడింది. Viz kapitola |