1 దిన 25:20 - పవిత్ర బైబిల్20 పదమూడవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షూబాయేలు కుమారులు, బంధువులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 పదమూడోది షూబాయేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది. Viz kapitola |