1 దిన 24:30 - పవిత్ర బైబిల్30 మూషి కుమారులు మహలి, ఏదెరు మరియు యెరీమోతు. వారంతా లేవీయుల కుటుంబాలలో పెద్దలు. వారి పేర్లు వారి కుటుంబాల ప్రకారం వ్రాయబడ్డాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమపితరులయిండ్లనుబట్టి లేవీయులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ కుటుంబాల ప్రకారం లేవీయులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ కుటుంబాల ప్రకారం లేవీయులు. Viz kapitola |