1 దిన 23:10 - పవిత్ర బైబిల్10 షిమీకి మరి నలుగురు కుమారులు. వారి పేర్లు యహతు, జీజా, యూషు, బెరీయా. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యహతు, జీనా, యూషు, బెరీయా అనే నలుగురూ షిమీ కొడుకులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 షిమీ కుమారులు: యహతు, జీనా, యూషు, బెరీయా. వీరు షిమీ కుమారులు మొత్తం నలుగురు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 షిమీ కుమారులు: యహతు, జీనా, యూషు, బెరీయా. వీరు షిమీ కుమారులు మొత్తం నలుగురు. Viz kapitola |