Online Bible

- Reklamy -




1 దిన 2:49 - పవిత్ర బైబిల్

49 మయకా ఇంకా షయపు, షెవా అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు మద్మన్నా. షెవా కుమారులు మక్బేనా మరియు గిబ్యా. కాలేబు కుమార్తె పేరు అక్సా.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

49 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

49 ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

49 ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు, మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు. కాలేబు కుమార్తె అక్సా.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

49 ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు, మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు. కాలేబు కుమార్తె అక్సా.

Viz kapitola kopírovat




1 దిన 2:49

Následuj nás:

Reklamy


Reklamy