1 దిన 2:48 - పవిత్ర బైబిల్48 మయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. మయకాకు పుట్టిన కుమారులు షెబెరు మరియు తిర్హానా అనేవారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)48 కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201948 కాలేబు ఉంపుడుకత్తె అయిన మయకా షెబెరుకీ, తిర్హనాకీ జన్మనిచ్చింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం48 కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు: షెబెరు, తిర్హనా. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం48 కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు: షెబెరు, తిర్హనా. Viz kapitola |