1 దిన 15:7 - పవిత్ర బైబిల్7 గెర్షోను కుటుంబం వారు నూటముప్పది మంది వున్నారు. యోవేలు వారి అధిపతి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 గెర్షోను సంతతివారికధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పదిమందిని, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్ఫై మందిని, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 గెర్షోను వారసులలో నుండి వారి నాయకుడైన యోవేలు, అతని బంధువుల్లో 130 మంది; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 గెర్షోను వారసులలో నుండి వారి నాయకుడైన యోవేలు, అతని బంధువుల్లో 130 మంది; Viz kapitola |