జెకర్యా 5:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 నేను మళ్ళీ తలెత్తి చూసినప్పుడు ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం నాకు కనిపించింది. Viz kapitolaపవిత్ర బైబిల్1 నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే పత్రాన్ని చూశాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నేను మళ్ళీ చూసినప్పుడు ఎగురుతున్న గ్రంథపుచుట్ట ఒకటి కనిపించింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నేను మళ్ళీ చూసినప్పుడు ఎగురుతున్న గ్రంథపుచుట్ట ఒకటి కనిపించింది. Viz kapitola |