పరమగీతము 2:12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలముచేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి. Viz kapitolaపవిత్ర బైబిల్12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! విను, పావురాలు తిరిగి వచ్చాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 భూమిపై పువ్వులు ప్రత్యక్షమవుతాయి; పాడే రుతువు వచ్చేసింది. మన దేశంలో పావురాల కూత వినిపిస్తూ ఉంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 భూమిపై పువ్వులు ప్రత్యక్షమవుతాయి; పాడే రుతువు వచ్చేసింది. మన దేశంలో పావురాల కూత వినిపిస్తూ ఉంది. Viz kapitola |